Blogspot - saahitya-abhimaani.blogspot.in - SAAHITYA ABHIMAANI

Latest News:

ప్రత్యెక రాష్ట్ర ఉద్యమం-మన రచయితల వైఖరి 22 Jun 2013 | 06:20 am

 ముందుగా కొంత ఉపోద్ఘాతం: ముల్కీ నిబంధనలు వ్యతిరేకిస్తూ సెప్టెంబరు 1972 లో మొదలైన ఉద్యమం మహోగ్ర రూపం దాల్చి ఆంధ్ర ప్రాంతాన్ని అతలాకుతలంచేసింది. జనవరి-ఫిబ్రవరి  1973 వచ్చేప్పటికి ఈ ఉద్యమం తారాస్థాయికి ...

ఈ పాటలు ఎప్పుడైనా విన్నారా!? 20 Jun 2013 | 06:39 am

ఇప్పుడంటే మనకు పాటలు అంటే సినిమా పాటలే మరే పాటలు లేకుండా సంగీత ప్రపంచం అంతా నిండిపోయి ఉన్నది. మరేపాటలకు స్థానం లేదు. ఏ పిచ్చి పడితే అదీ కదా మనకు ముచ్చట. గ్రామ్ ఫోన్ మనకు తెలుగు నాట వచ్చిన రోజుల్లో అం...

సాహిత్య పరిరక్షణా యజ్ఞం 26 May 2013 | 01:21 pm

పై ఫోటో గార్డియన్ పత్రిక వారి సౌజన్యం సాహిత్య పరిరక్షణా యజ్ఞమా!! అవునండీ! అవును ! మనంతట మనం  పెద్దగా వ్రాయకపోయినా, మంచి సాహిత్యాన్ని గుర్తించి చదువుకోవటం, ఆనందించటం,  ఆ వ్రాసిన విషయాలను ఆకళించుకుని ...

వివాహం 26 Apr 2013 | 01:11 pm

మా రెండవ కుమారుడు చిరంజీవి హరీష్ చంద్ర ప్రసాద్ వివాహం, చిరంజీవి సౌభాగ్యవతి సోమ తో ఏప్రిల్, 21 2013 న తిరుపతిలో జరిగింది. అప్పుడు తీసిన ఫొటోలు : నూతన వధూవరులకు మా హార్దిక శుభాభినందనలు అమ్మ-నాన్న 

పొద్దు గడవని వారు-పొట్ట గడవని వారు 24 Mar 2013 | 08:24 am

********************************** ప్రభాత వేళ, ఏ టి వి చూసినా ఏమున్నది ఠీవి ఎందెందు వెతినా అదందే కలదు! ఏమది? పొద్దుపోని వారీందరి వెర్రి కూతా!  కాదు? కాదు? సుమా మరంతకంటే మించినదదేదో కచాకచి ముష్టాముష్ట...

ఇ 'వేమన' పద్యాలు 3 Mar 2013 | 10:35 am

తెలుగు వాళ్ళై ఉండి  వేమన శతకం తెలియని వాళ్ళూ ఉంటారా అని ఒకటి రెండు దశాబ్దాల క్రితమైతే అనుకుని అలా తెలియని వాళ్ళను చిత్రంగా, జాలిగా చూసే అవకాశం ఉండేది. కాని, ఇప్పుడు!?........ కాలక్రమాన, జరిగినది చూస్త...

ఎందరో మహానుభావులు-అపురూప చిత్రాలు 18 Feb 2013 | 06:54 am

కర్నాటక సంగీతం మీద మక్కువ ఉన్నవారు ఉద్దండులైన కళాకారుల సంగీతం వింటూ ఒక్కసారైనా ఈ కళాకారుడు/కళాకారిణి ఎలా ఉంటారు, లేదా మనకు వాళ్ళు బాగా వయసు మళ్ళినప్పటి  చిత్రాలే చూస్తున్నాము, వారి చిన్నతనం లో ఎలా ఉండ...

శ్రీరంగం గోపాలరత్నం గారితో ముఖా ముఖి 18 Feb 2013 | 06:01 am

గోపాలరత్నం గారితో ముఖాముఖి అంటే నేను పాల్గొన్న విషయం కాదు. ఎప్పుడో 1960 లలో మునుగంటి శ్రీరామమూర్తి గారి సంపాదకత్వం లో ప్రచురించబడిన గానకళ అనే నెలవారీ పత్రికలో ప్రచురించబడినది. ఈ ముఖాముఖి కార్యక్రమాన్న...

వివాహ దినోత్సవ శుభాకాంక్షలు 16 Feb 2013 | 02:30 am

  చిరంజీవులు శ్రీనివాస ప్రసాద్, కిన్నెర 16 ఫిబ్రవరి 2012 న జరిగిన వివాహ మహోత్సవం నిన్ననే జరిగినంత గుర్తు, క్షణంలో సంవత్సరం తిరిగి వచ్చేసింది. మా అబ్బాయి చిరంజీవి శ్రీనివాస ప్రసాద్, కోడలు చిరంజీవి కిన...

ఎన్నాళ్ళు ఇలా!!!??? 15 Feb 2013 | 10:30 pm

ఏళ్ళకి ఏళ్ళు గడిచిపోతున్నాయి. ఉద్యమాలు వస్తున్నాయి, పార్టీలు పుడుతున్నాయి, వైతరణీ లో కలిసీపోతున్నాయి, ఆపైన ఆ ఉద్యమాలు  అణిగీపోతున్నాయి. మళ్ళి కొన్నాళ్ళకి అదే ఉద్యమం మళ్ళి పైకెగసి మరొక పార్టీ పుడుతున్న...

Recently parsed news:

Recent searches: